ఇది ఉంటే ఇల్లంతా సువాసనలతో నిండి పోతుంది, చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా

Smelling plant Mosquito repellent

మన చుట్టూ ఉండే పరిసరాలు చాలా మొక్కలు ఉంటాయి. వాటిలో కొన్ని సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.  మన పూర్వీకులు హాస్పిటల్స్, మందుల మీద కాకుండా మొక్కల  మీద ఆధారపడి రోగాలు నయం చేసుకునే వారు. కానీ ఈ మొక్క ఇంట్లో పెట్టుకున్నట్లైతే ఇల్లంతా సువాసనలతో నిండి పోయి, ఒక్క దోమ కూడా ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఆ మొక్క ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం. లెమన్ గ్రాస్ దీనినే నిమ్మగడ్డి … Read more ఇది ఉంటే ఇల్లంతా సువాసనలతో నిండి పోతుంది, చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా

error: Content is protected !!