పోట్లకాయ గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు!!

snake gourd health benefits

 పొట్లకాయ తీగజాతికి చెందినది,  ఈ కూరగాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  సాధారణంగా పోట్లకాయను వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పోట్లకాయ బజ్జిలు, పోట్లకాయ పెరుగు పచ్చడి, పోట్లకాయ కూర ఇలాంటివి బోలెడు. కొందరు పోట్లకాయను జ్యుస్ చేసుకుని తాగుతూ ఉంటారు కూడా. వీటివల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే పోట్లకాయను విరివిగా వాడటం మొదలుపెడతారు.  డయాబెటిస్‌ను  నివారిస్తుంది.  టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా … Read more పోట్లకాయ గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు!!

error: Content is protected !!