కొబ్బరిని తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు……

Zero Cholesterol Food Improves Body Strength

కొబ్బరికి కొలెస్ట్రాల్ కి అసలు సంబంధమే లేదు. చాలామంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని దానిని తినడమే మానేస్తారు. కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది జీరో. ఏ వృక్ష సంబంధ ఆహారాల్లోనూ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. దీన్ని సైంటిఫిక్ గా వృక్ష సంబంధమైన వాటిలో కొలెస్ట్రాల్ ఉండదని న్యూట్రిషన్ వారు సర్వే ప్రకారం నిరూపించడం జరిగింది. కొబ్బరిని ఎక్కువగా తినే రాష్ట్రం కేరళ. కాని ఇండియా మొత్తం మీద అతి తక్కువ గుండె జబ్బులు ఉన్న మొదటి రాష్ట్రం … Read more కొబ్బరిని తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు……

మీకు గురక తగ్గాలంటే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం

17 Astonishing Home Remedies for Snoring

కొంతమందిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు గురక సమస్య ఉంటుంది. కొంతమంది లో ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో ఊపిరితిత్తుల్లో, శ్వాసనాళాల్లో సమస్య ఉన్నప్పుడు కూడా గురక సమస్య వస్తుంది. దీనివలన గురక పెట్టే వ్యక్తికి ఇబ్బంది లేకపోయినా పక్కనున్న వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన ఫలితం లేక ఈ సమస్యతో బాధపడుతున్నారు.  దీనికి ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు … Read more మీకు గురక తగ్గాలంటే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం

నిద్రలో గురకను తగ్గించే అద్భుతమైన చిట్కాలు

Stop Snoring Using This Home Tips

నిద్రపోతున్నపుడు గురక పెట్టడం చాలా ఇళ్లలో కనిపించే సాధారణ సమస్య. ప్రతి ఇంట్లో ఈ గురక పెట్టె వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వారి వల ఇంటిల్లిపాది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత ఇబ్బంది పడినా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గురక పెట్టేవారిలో 75% మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ గురకకు వైద్యులను సంప్రదించడం ముఖ్యమైనదే అయినప్పటికీ సహజంగా పాటించే కొన్ని చిట్కాలతో సమస్యకు … Read more నిద్రలో గురకను తగ్గించే అద్భుతమైన చిట్కాలు

మిమ్మల్ని రోజంతా అలసటగా ఉంచే ఈ 7 కారణాలను తరిమికొట్టండి.

7 Reasons You Are Always Tired

తగినంత నిద్ర లేకపోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. రోజువారీ పనులు మొదలు పెట్టి ముగించి ఎన్నో చేస్తుంటాం. అయితే చాలామందిలో పెద్ద పనులు చేయకపోయినా చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతుంటారు. రోజులో ఎన్ని పనులు చేస్తున్నా అవన్నీ కూడా నిస్సారంగా, ఉత్సాహం లేకుండా, చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు చేస్తుంటారు. ఇలాంటి ఉత్సాహం లేకుండా రోజు మొత్తం అలసిపోయినట్టుగా  శరీరాన్ని ఆవరించే నీరసానికి కొన్ని సార్లు కారణాలు అంతుపట్టవు.  రోజు మొత్తం మనల్ని నీరసంగా ఉంచే … Read more మిమ్మల్ని రోజంతా అలసటగా ఉంచే ఈ 7 కారణాలను తరిమికొట్టండి.

error: Content is protected !!