ఈ మూడింటినీ కలిపి నానబెట్టి తీసుకున్నట్లయితే 20 రోగాలు నయం అవుతాయి, వాత పిత్త కఫ దోషాల నివారణ కోసం బాగా ఉపయోగపడతాయి
ఈ మూడు కలిపి నానబెట్టి తీసుకున్నట్లయితే మీ శరీరంలోని అనేక రకాల రోగాలు నయం అవుతాయి. అవి ఏంటంటే కలోంజి విత్తనాలు, అవిసె గింజలు, మెంతులు. కలోంజీ విత్తనాలు తీసుకోవడం వలన నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, వెన్నులో నొప్పి మొదలగునవి తగ్గుతాయి. జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్టరాల్ తగ్గించడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఇవి మోతాదుకు మించి తీసుకోకూడదు. ఇవి మోతాదుకు మించి … Read more ఈ మూడింటినీ కలిపి నానబెట్టి తీసుకున్నట్లయితే 20 రోగాలు నయం అవుతాయి, వాత పిత్త కఫ దోషాల నివారణ కోసం బాగా ఉపయోగపడతాయి