బెండకాయతో ఇలా చేస్తే వారం రోజుల్లో అబ్ధుతాలు చూస్తారు | bendakaya water benefits | okra water
బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఎందుకు పనికిరావంటారు పెద్దలు. కానీ లేతబెండకాయలు మాత్రం చాలా పనులే చేస్తాయి. బెండకాయలు ఇష్టపడనివారు కూడా బెండకాయ యొక్క ప్రయోజనాలు తెలిస్తే ఇష్టంగా తింటారు. లేతబెండకాయలు తీసుకుని మొదలు చివర కట్ చేసి నిలువునా చీల్చి నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వలన అనేక పోషకాలు లభిస్తాయి.ఈ నీటిని తాగడంవలన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీటిలో ఫైబర్ అధికంగా ఉండడంవలన ఆహారం తేలిగ్గా … Read more బెండకాయతో ఇలా చేస్తే వారం రోజుల్లో అబ్ధుతాలు చూస్తారు | bendakaya water benefits | okra water