నానబెట్టిన వేరుశనగలు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
నానబెట్టిన బాదం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. కానీ నానబెట్టిన వేరుశెనగ పప్పులో నానబెట్టిన బాదంపప్పుతో సమానమైన ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాకుండా, బాదంపప్పు కంటే వేరుశెనగ చాలా తక్కువ ధరలో ఉంటుంది. కాబట్టి, వేరుశెనగలు, శెనగ గింజలు, పల్లీలు లేదా చెనిగ్గింజలు అని కూడా పిలువబడతాయి, నానబెట్టిన వేరుశెనగ యొక్క పోషక విలువ వేరుశెనగను నానబెట్టడం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ గింజలలో యాంటీఆక్సిడెంట్లు, రాగి, ఐరన్, పొటాషియం, … Read more నానబెట్టిన వేరుశనగలు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు