సోడా ఎక్కువగా తాగితే తేడా జరిగిపోతుంది!! అదేంటో మీరే చూడండి.
వేసవి వచ్చేసింది, ఎటు చూసినా కూల్ డ్రింక్ షాపులు కిటకిటలాడతాయి. చల్లచల్లని కూల్ డ్రింక్స్, సోడా తో కలిసి నోటికి, నాలుకకు తగులుతూ అలసిపోయిన ప్రాణానికి హాయిని ఇస్తుంది. అయితే ఇదంతా ఒకవైపే, మరో వైపు చూస్తే ప్రతిరోజు ఈ ఎండ నుండి సేద తీరడానికి తాగే షోడా వల్ల ఆరోగ్యానికి యమా డేంజర్ అనే విషయం తెలియదు చాలా మందికి అందుకే సోడా ఎక్కువ తాగితే తేడా అయిపోద్ది. ఉబకాయం సోడా వినియోగం పెరిగేకొద్ది ఉబకాయం … Read more సోడా ఎక్కువగా తాగితే తేడా జరిగిపోతుంది!! అదేంటో మీరే చూడండి.