మొలకలు తినలేరా! ఐతే మీకు బంపర్ స్ట్రాంగ్ నాచురల్ ఫుడ్
మొలకెత్తిన గింజలు చాలా మంది తినడానికి ఇష్టపడరు. మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు అని భయంతో అల్పాహారంలో మొలకెత్తిన గింజలు తీసుకోవడానికి ఇష్టపడరు. వాటికి బదులు అల్పాహారంలో ఇడ్లీ, దోశ వంటివి తీసుకొంటున్నారు. ఇలా ఉడికించిన ఆహారం ద్వారా రెండు విధాలుగా మనకి నష్టం కలుగుతుంది.వాటిలో మొదటిది ఉడికించిన ఆహారంలో వాటి పోషకాలను కోల్పోవడం జరుగుతుంది. రెండవదిగా ఆ ఆహారంలో ఉప్పు మరియు నూనె ఉపయెగించడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువలన … Read more మొలకలు తినలేరా! ఐతే మీకు బంపర్ స్ట్రాంగ్ నాచురల్ ఫుడ్