స్ట్రా బెర్రీలను ఇలా కూడా ఉపయోగించచ్చు
తాజా స్ట్రాబెర్రీలు రుచికరమైన పండు అని మనందరికీ తెలుసు. స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు చర్మానికి ప్రయోజనాలను అందించే ఇతర పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని సౌందర్య ఉత్పత్తుల వలన సమస్యలు ఎదురవుతున్న నేటి పరిస్థితులలో చాలా మంది సహజమైన చర్మ సంరక్షణ పద్ధతుల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి స్ట్రాబెర్రి గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. స్ట్రాబెర్రీలు, పండ్లు మరియు కూరగాయలను కలిగి ఉన్న సమతుల్య ఆహారంలో భాగంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. … Read more స్ట్రా బెర్రీలను ఇలా కూడా ఉపయోగించచ్చు