ఈ క్రీమ్ రాయండి చాలు. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ 7 రోజుల్లో పోతాయి. జీవితంలో మళ్ళీ రావు.
స్త్రీలకు మాతృత్వం అనేది ఒక వరం. అయితే డెలివరీ తర్వాత పొట్ట పై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ చూడడానికి అంత అందంగా ఉండవు. చాలామంది వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఉపయోగించబోయె ఈ చిట్కా చాలా సహజంగా తయారుచేయబడింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంతో ఉపయోగపడుతుంది. దీని కోసం మనం ఒక మూడు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవాలి. మనం … Read more ఈ క్రీమ్ రాయండి చాలు. ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ 7 రోజుల్లో పోతాయి. జీవితంలో మళ్ళీ రావు.