రోజు దీన్ని తాగితే కళ్ళు క్లియర్గా కనబడతాయి. ఎదుగుదల బాగుంటుంది
స్కూల్ కి వెళ్ళే పిల్లలకు అంటే 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 1800 క్యాలరీలు అవసరం అవుతుంది. పిల్లల బరువును బట్టి వాళ్ళకి కేలరీల శక్తి అవసరం అవుతుంది. 25 గ్రాముల ఫ్యాట్ అవసరం అవుతుంది. కార్బోహైడ్రేట్స్ 150 నుండి 200 గ్రాములు అవసరమవుతాయి. రోజుకు 600 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. ఐరన్ ముప్పై మిల్లీగ్రాముల అవసరం పడుతుంది. విటమిన్ డి అయితే 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ప్రతిరోజు అవసరమవుతాయి. పిల్లలకు టేస్ట్ గా పెడుతున్నానా … Read more రోజు దీన్ని తాగితే కళ్ళు క్లియర్గా కనబడతాయి. ఎదుగుదల బాగుంటుంది