చెరుకురసం తాగేవారు ఈ మిస్టేక్ చేసారో యమ డేంజర్
సమ్మర్ లో చెరుకు రసం కూల్ డ్రింక్ లకు బదులు తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కూల్డ్రింకులు పంటి ఆరోగ్యాన్ని అంతర్గత శరీర భాగాలను పాడు చేస్తుంటాయి. కానీ చెరకు రసం విటమిన్ సి & యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. చెరకు రసంలో విటమిన్ B9 (ఫోలిక్ యాసిడ్) ఉంటుంది, ఇది గర్భధారణకు సహాయపడుతుంది. చెరకు రసం శరీరం యొక్క రోగనిరోధక శక్తికి మంచిది మరియు గొంతు నొప్పి, జలుబు & ఫ్లూ చికిత్సకు … Read more చెరుకురసం తాగేవారు ఈ మిస్టేక్ చేసారో యమ డేంజర్