పంచదారతో ఇలా చేశాక ముఖానికి పట్టిస్తే నరనరాల్లో కి వెళ్లి నల్లగా ఉన్న ముఖం తెల్లగా మారడం ఖాయం
ముఖాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రహితంగా ఉంచుకోవాలి అంటే మనం ఎప్పటికప్పడు ముఖాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి. దీనికోసం మనం వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ముఖాన్ని చాలా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడతాయి. అందులో ముఖ్యంగా పంచదార అనేది వైట్ హెడ్స్, బ్లాక్‌హెడ్స్ తొలగించి ముఖాన్ని తెల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై పేరుకున్న … Read more పంచదారతో ఇలా చేశాక ముఖానికి పట్టిస్తే నరనరాల్లో కి వెళ్లి నల్లగా ఉన్న ముఖం తెల్లగా మారడం ఖాయం