చక్కెర కంటే తేనె ఎందుకు మంచిది
గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ల సమ్మేళనమే సుక్రోజ్ అని దీన్నే చక్కెర గా పిలుస్తామని చాలా మంది అభిప్రాయపడిపోతారు. అయితే చెరకు రసం నుండి తెల్లని స్పటికాలు గల చెక్కరకు తయారు చేసే విధానంలో రసాయనాలు కలపడం జరుగుతుంది. ముఖ్యంగా చక్కెర తయారు చేసేటపుడు సల్ఫర్ ను వాడతారు. సల్పర్ కు కరిగే గుణం తక్కువ. చక్కెర ను ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల అది రక్తంలో చేరిపోతుంది. ఈ కరగని సల్ఫేర్ స్థాయిలు కూడా ప్రతి రోజు … Read more చక్కెర కంటే తేనె ఎందుకు మంచిది