మండే ఎండలో వేడెక్కిన బాడీని చల్లబరిచే ప్రోబయోటిక్ కటోర డ్రింక్

Natural Body Coolant Dehydration Urine Infections

కటోరా అనేది ఒక చెట్టు నుండి ఉత్పత్తి అయ్యే జిగురు. ట్రగాకాంత్ ఇది ముళ్లతో కూడిన మరియు తక్కువ ఎత్తు పెరిగే పొద.  ఇది ఎక్కువగా మధ్యప్రాచ్యంలోని పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది.  ఇరాన్ ఈ  గమ్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది, దీనిని హిందీలో గోండ్ కతీరా, గోంద్ కటోరా అని కూడా పిలుస్తారు.  ఈ గమ్ వాసన లేనిది, రుచి లేనిది మరియు నీటిలో కరిగే మిశ్రమ. మొక్క నుండి పొందిన తరువాత ఈ జిగురు ఎండబెట్టబడుతుంది.  … Read more మండే ఎండలో వేడెక్కిన బాడీని చల్లబరిచే ప్రోబయోటిక్ కటోర డ్రింక్

ఎండకు తట్టుకోలేక ఏసీలు కొంటున్నారా? మండుటెండలో కూడా బాడీ కూల్ గా ఉంటుంది

how to cool your body in summer season

ఎండాకాలం వచ్చేసింది. బయటకు వెళితే విపరీతమైన వేడి గాలులు, కళ్ళు తెరవలేనంత వేడి ఉంది. ఉండే కొద్దీ వేడి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎండాకాలంలో  ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే అనుమానం. ఎండాకాలంలో దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అలాగని ఎక్కువగా నీటిని తాగితే వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎండాకాలంలో శరీరానికి కావల్సిన నీటి శాతాన్ని అందిస్తూ ఆరోగ్యాన్ని అధిక బరువు సమస్య లేకుండా కాపాడటంలో … Read more ఎండకు తట్టుకోలేక ఏసీలు కొంటున్నారా? మండుటెండలో కూడా బాడీ కూల్ గా ఉంటుంది

వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచే కలబంద జ్యుస్, దానివల్ల ప్రయోజనాలు!!

Benefits Of Aloe Vera Juice during summer

కాలం గడిచేకొద్దీ ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే ఆయుర్వేదం, సహజంగా లభించే పోషకాలు, రోగనిరోధక పదార్థాల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. అలాంటివి వాటిలో అగ్ర స్థానంలో ఉండేది కలబంద. ఇది జుట్టుకు, చర్మానికి, ముఖ్యంగా మహిళలు ముఖ సంరక్షణ కోసం, ముత్యమంటి అందం కోసం వాడుతుంటారు. అయితే కలబంధను కడుపుకు తీసుకోవడం వల్ల ఆశ్చర్య పరిచే పలితాలు మీ సొంతమవుతాయి. నమ్మకం లేకపోతే మీరే చదవండి మరి.  మలబద్ధకాన్ని … Read more వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచే కలబంద జ్యుస్, దానివల్ల ప్రయోజనాలు!!

error: Content is protected !!