వేసవి కాలంలో ACలో ఉండేవారు మిస్సయ్యే లాభాలు
ఎండాకాలం వచ్చేసరికి అందరూ ఎప్పుడు ఎండాకాలం పోతుందా అని ఎదురు చూస్తారు కానీ ఎండాకాలం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. వాటిల్లో మొదటిది మామూలుగా మనం రోజుకు లెటర్ నుండి లెటర్ నీళ్లు మాత్రమే తాగుతాము. అదే వేసవికాలంలో అయితే నాలుగు లీటర్లు 5,6 లీటర్లు అలా తాగుతూనే ఉంటాము. దీనివల్ల శరీరంలో ఉండే మలినాలు హానికర పదార్థాలు విషపదార్థాలు హానికరమైన కెమికల్స్ అన్ని యూరిన్ రూపంలోబయటకు వచ్చేస్తాయి. రెండవదిగా మామూలుగా పావు లీటర్ నుంచి … Read more వేసవి కాలంలో ACలో ఉండేవారు మిస్సయ్యే లాభాలు