వేసవిలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలో తెలుసా!!
వేసవి వస్తే చాలు తంటాలు మాములుగా ఉండవు. బయటకు వెళ్తే ఓ గొడుగు, మహిళలకు స్కార్ఫ్, మగవాళ్లకు టోపీలు, హెల్మెంట్, ఇలా ఎన్ని వాడినా బయట తిరిగి ఇంటికొస్తే ఒళ్ళంతా మండిపోతున్నట్టు, ఎండకు చర్మం కందిపోయి రంగు మారి, కాంతి విహీనంగా మారిపోతుంది. అందుకే చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ లు వాడుతుంటారు. మరికొంతమంది అవన్నీ అవసరం లేదని అంటారు. అయితే సన్ స్క్రీన్ లోషన్ వేసవిలో వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు చూడండి. ◆ … Read more వేసవిలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలో తెలుసా!!