ఎండలు తట్టుకోలేక ఏసీలు కొంటున్నారా?
మండుటెండలో కూడా శరీరాన్ని చల్లబరుస్తుంది ఎంతసేపు ఏసుకున్న చల్లగా ఉంటుంది. కానీ ఏసీ నుంచి బయటకు రాగానే అంత చెమట కారిపోతుంది. ఎండాకాలంలో బయటికి వెళ్ళాలి అంటే బాగా వేడిగా అనిపిస్తుంది. వడదెబ్బతగలడం, డీహైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇది చేసుకుని తాగినట్లయితే ఎండ దెబ్బ తగలదు, డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. ఇది తాగినట్లయితే పొట్ట అంత చల్లగా ఉంటుంది. ఇది తాగడం వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాగి … Read more ఎండలు తట్టుకోలేక ఏసీలు కొంటున్నారా?