వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచే కలబంద జ్యుస్, దానివల్ల ప్రయోజనాలు!!
కాలం గడిచేకొద్దీ ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. అలాగే ఆయుర్వేదం, సహజంగా లభించే పోషకాలు, రోగనిరోధక పదార్థాల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. అలాంటివి వాటిలో అగ్ర స్థానంలో ఉండేది కలబంద. ఇది జుట్టుకు, చర్మానికి, ముఖ్యంగా మహిళలు ముఖ సంరక్షణ కోసం, ముత్యమంటి అందం కోసం వాడుతుంటారు. అయితే కలబంధను కడుపుకు తీసుకోవడం వల్ల ఆశ్చర్య పరిచే పలితాలు మీ సొంతమవుతాయి. నమ్మకం లేకపోతే మీరే చదవండి మరి. మలబద్ధకాన్ని … Read more వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచే కలబంద జ్యుస్, దానివల్ల ప్రయోజనాలు!!