కచ్చితంగా ఒకే ఒక్క రోజులో పాదాల పగుళ్ళు, పాదాలపై సన్ టాన్ మాయం.
ముఖం, ఇతర శరీర భాగాలపై తీసుకొనే శ్రద్ధ పాదాలపై మనం తీసుకోము. అందుకే పాదాలపై పేరుకున్న మృత కణాలు పాదాల పగుళ్ళుకు, నల్లటి టాన్కి కారణం అవుతాయి. ఇంకా ఎంత బాగా తయారైనా పాదాలు ఎన్ని రకాలు శాండిల్స్, నెయిల్ పాలిష్ లు పెట్టినా పాదాల ఆరోగ్యంగా ఉండటం వలన మరింత అందం వస్తుంది. అందుకే అప్పుడప్పుడు పాదాల కోసం కూడా శ్రద్ధ తీసుకోవాలి. కొంతమందికి పాదాల పగుళ్లు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి … Read more కచ్చితంగా ఒకే ఒక్క రోజులో పాదాల పగుళ్ళు, పాదాలపై సన్ టాన్ మాయం.