రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ పని చేయండి 150 వరకు వ్యాధులు దూరం
ఇప్పటిరోజుల్లో శరీరానికి ఎండతగలడం తగ్గిపోతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత చాలా మంది సూర్యరశ్మి శరీరానికి తగలడం కోసం వాకింగ్, జాగింగ్ కోసం బయటకు వెళుతూ ఉంటారు. కానీ 7 గంటల కంటే ముందు ఉండే ఎండ వేడిగా ఉండదు. చల్లగా ఉంటుంది. ఇది మీ శరీరానికి చెమట పట్టనీయదు. కానీ ఏడు గంటల తర్వాత ఉండే ఎండ కొంచెం తీవ్రంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటల సమయం వరకూ ఇలాగే ఉండే ఎండ మీ శరీరంలో చెమట … Read more రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ పని చేయండి 150 వరకు వ్యాధులు దూరం