మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని పొందండిలా
ఈ రోజుల్లో నెమ్మదిగా కెమికల్స్ నుండి మళ్ళీ సహజంగా తయారు చేసిన పదార్థాలు వైపు మళ్ళుతున్నారు. సబ్బులు, షాంపూల వలన వచ్చే సైడ్ఎఫెక్ట్స్ నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి పాత పద్థతులు అనుసరించే వారి సంఖ్య పెరిగింది. అలాంటి ఒక అద్బుతమైన పద్థతే సున్నిపిండి. సున్నిపిండి చర్మాన్ని మృదువుగా తయారుచేసి చర్మంపై చేరిన మృతకణాలను, నల్లదనాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు సహజ సున్నిపిండి తయారు చేయడమెలాగో తెలుసుకుందాం. ఇది చర్మానికి చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా ఈ … Read more మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని పొందండిలా