ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా??
మన భారతీయుల జీవితంలో, సంస్కృతిలో సూర్యనమస్కారాల ప్రాధాన్యత ఎంతో ఉంది. ఉదయం మరియు సాయంత్రం లేలేత సూర్యకిరణాలకు అభిముఖంగా ఆచరించే సూర్యనమస్కారాల వల్ల అంతులేని శక్తి, ఆరోగ్యం సొంతమవుతుంది.అయితే చాలా మంది వీటి గూర్చి పూర్తి ప్రయోజనాలు తెలియక సూర్యనమస్కారాల ప్రక్రియను కొట్టిపారేస్తుంటారు. అలాంటివాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి మరి. చర్మం మరియు కండరాల ఆరోగ్యం మెరుగవుతుంది సూర్య నమస్కారాలలో అన్ని ఆసనాలు శరీరంలోని వివిధ భాగాలలోని కండరాలు మరియు షట్ చక్రాలు అని పిలువబడే … Read more ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా??