వేసవిలో చెమట వాసనను తరిమికొట్టేయండి ఇలా…..
వేసవి ఉక్కపోత గూర్చి అందరికి తెలిసినదే. ఈ ఉక్కపోత వల్ల శరీరానికి చెమట అధికంగా పడుతుంది. కనీసం రెండు నిమిషాలు బయట తిరిగినా నీటిని ధారగా ఒంటి మీద పూసినట్టు చెమట కారిపోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది వేసవి లో బాహుమూలల్లో చెమట కు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎంత ఫ్రెష్ దుస్తులు వేసుకున్నా నిమిషాల మీద చెమటకు తడిసిపోవడం మాత్రమే కాకుండా ఆ చెమట వాసన కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే … Read more వేసవిలో చెమట వాసనను తరిమికొట్టేయండి ఇలా…..