మొక్కజొన్న ఆరోగ్యానికి వెన్న లాంటి పోషకాలను అందిస్తుంది!!
సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండె ను నిప్పుల మీద వేడి వేడి గా కాల్చుకుని కమ్మగా తింటే ఆ మజా నే వేరబ్బా, భలే బావుంటుంది. కేవలం అలా ఆస్వాదించడానికే కాదు మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు బోలెడున్నాయ్ అవేంటో చూడండి. ◆మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. మెుక్కజొన్న విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను పచ్చిగా కాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. ఇవి బాగా లేతగా చిన్నగా … Read more మొక్కజొన్న ఆరోగ్యానికి వెన్న లాంటి పోషకాలను అందిస్తుంది!!