చిలకడ దుంప రహస్యం | Sweet Potato Mystery | Chilakada Dumpa | Dr Manthena Satyanarayana Raju Videos
ఆకుకూరలు కూరగాయలతో పోల్చితే దుంపకూరలలో విలువలు ఖనిజాలు తక్కువ. పోషకాలలో ఆకుకూరలు మొదటిస్థానం, కూరగాయలు రెండవ స్థానం, దుంపలు తృతీయ స్థానం. దుంపల్లో ఖనిజాలు తక్కువ ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పోషకాలు, పీచుపదార్థాలు తక్కువ ఉంటాయి. దుంపలు వలన అధికబరువు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్, ఫ్యాటీలివర్ సమస్య, డయాబెటిస్, ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి శారీరక శ్రమ ఉండనివారు తినకపోవడం మంచిది. మనం వాడే బంగాళదుంప, చేమదుంపలో వందగ్రాముల శక్తి ఉంటే చిలకడదుంపలో మాత్రం నూటఇరవై కేలరీల శక్తి … Read more చిలకడ దుంప రహస్యం | Sweet Potato Mystery | Chilakada Dumpa | Dr Manthena Satyanarayana Raju Videos