తాంబూలం తింటున్నారా ఒక్కసారి ఈ నిజం తెలుసుకోండి.
అతిథి దేవోభవ అంటుంది మన సంస్కృతి. ఎవరు ఇంటికి వచ్చిన భోజనం పెట్టాలనేది మన పద్దతి. ఒకప్పుడు భోజనం అవ్వగానే తాంబూలం ఇవ్వడం పద్దతిలో భాగం. ఇపుడు పెళ్లిళ్లు లాంటి సందర్బాలలో మాత్రమే కనిపించే ఈ అలవాటు ఒకప్పుడు భోజనం తరువాత తప్పనిసరిగా ఉండేది. గమనించే ఉంటాం మన బామ్మలు, తాతలు వయసునిండిన పెద్దలు చేతిలో చిన్నపాటి రోలు అందులో ఆకు వక్క వేసి బాగా దంచి అందులో కాసింత సున్నమేసి నములుతూ ఉండేవారు. పళ్ళు లేకపోయినా … Read more తాంబూలం తింటున్నారా ఒక్కసారి ఈ నిజం తెలుసుకోండి.