మీ కాళ్ళు,చేతులు,ముఖంలో వాపులను మాయం చేసే గింజలు కేవలం 2 సార్లు తీసుకుంటే చాలు|swelling causes & tips
ఏదైనా వ్యాధి వస్తున్నప్పుడు ప్రారంభదశలోనే శరీరం సూచనలు చేస్తుంటుంది. మనం గమనించక నిర్లక్ష్యం చేయడం మూలంగా అవి ప్రమాదకర వ్యాధులుగా మారిపోతుంటాయి. శరీరంలో అప్పుడప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం వాపులకు గురవుతుంటాయి. అలాంటప్పుడు మనం భయపడుతుంటాం. ఇలా వాపులు రావడాన్ని ఎడీమా అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద విషయంగా మారిపోతుంది. శరీరంలో సోడియం ఎక్కవయితే ఈ వాపులు అనేవి వస్తుంటాయి. సోడియం ఎక్కవవడానికి కారణం మన ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. అలాగే నీళ్ళు తక్కువగా … Read more మీ కాళ్ళు,చేతులు,ముఖంలో వాపులను మాయం చేసే గింజలు కేవలం 2 సార్లు తీసుకుంటే చాలు|swelling causes & tips