మీ కాళ్ళు,చేతుల్లో వచ్చే నీరు,వాపులను తగ్గించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా వైద్యం..swelling remedies
అప్పుడప్పుడు శరీరంలో వాపులు వస్తే ఏమైనా సమస్యేమోనని భయపడుతుంటాం. ఇలా వాపులు రావడాన్ని ఎడీమా అంటారు. ఇది పెద్ద సమస్య కాదుకానీ చిన్నగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే పెద్ద విషయంగా పరిణమిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుండి బయట పడొచ్చు. శరీరంలో వాపులు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు శరీరంలో సోడియం లెవల్స్ ఎక్కువయితే అప్పుడు శరీరభాగాల్లో వాపులు అనేవి వస్తాయి. అలాగే నీటిని తక్కువ తీసుకోవడం. మనం ఉప్పు ఎక్కువ తీసుకోవడం వలన … Read more మీ కాళ్ళు,చేతుల్లో వచ్చే నీరు,వాపులను తగ్గించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా వైద్యం..swelling remedies