మహమ్మారి నుండి కోలుకున్న వారికి గుడ్ న్యూస్
ప్రజలు క*రోనా వలన పడ్డ ఇబ్బందులు మామూలువి కాదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతే మరికొంత మంది తమ తాహతుకు మించి ధనాన్ని ఖర్చు పెట్టారు. అందరూ క*రోనాకి ఎంత భయపడ్డారో ఇప్పుడు క*రోనా వాక్సిన్ కి కూడా అంతే భయపడుతున్నారు జనాలు. వాక్సిన్ కోసం ఎంత ఎదురుచూసారో ఇప్పుడు కొంతమంది వాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్పభవాలు గురించి బయటకు చెప్పడంతో అవి క*రోనా లక్షణాలకు దగ్గరగా ఉండడంతో వాక్సిన్ అంటే కూడా అంతే భయపడుతున్నారు. … Read more మహమ్మారి నుండి కోలుకున్న వారికి గుడ్ న్యూస్