అరటిపండు తినేవారు ఇది తెలుసుకోండి. నాలాగ మీరు నిర్లక్ష్యం చేయకండి.
ఇప్పటి ఆహార వ్యవస్థలో సరైన పోషకాలు శరీరానకి అందుతుంది అన్న నమ్మకం బహుశా ఎవరిలో లేదు. అందులో మన జీవిత విధానం కూడా రోజు రోజుకి మమ్మల్ని అనారోగ్యం పీడితులని చేస్తుంది. ఈ రోజు ఇలాంటిదే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. రక్తంలో విటమిన్ బి-12 తగ్గితే ఎలాంటి ఇబ్బందీ కలుగుతుంది! వాటికి పరిహారం ఏంటి! విటమిన్ బి-12 అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. కానీ, ఈ కాలంలో చాలా మందిలో విటమిన్-బి12 లోపం ఉంటుంది. *బి-12 లోపాన్ని … Read more అరటిపండు తినేవారు ఇది తెలుసుకోండి. నాలాగ మీరు నిర్లక్ష్యం చేయకండి.