పైసా ఖర్చులేకుండా వంద రోగాలను నయం చేసే ఆకులు ఇవే
చింతపండు లేనిదే మన ఆహారం సంపూర్ణం కాదు. భారతీయ వంటల్లో చింతపండును ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన ప్రసాదంగా ఉపయోగించే పులిహోర , కూరల్లో, పులుసులకు వాడుతూ ఉంటాం. చింతపండు రుచినే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే చింత చెట్టు యొక్క లేత ఆకులు వచ్చే సీజన్లో ఎక్కువగా సేకరించి దంచి పెట్టుకుంటారు. ఈ ఆకులు కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చిన్నప్పుడు వీటిని సేకరించి తినడం చిన్న పిల్లలకు … Read more పైసా ఖర్చులేకుండా వంద రోగాలను నయం చేసే ఆకులు ఇవే