ఇవి తింటే వందేళ్ళు వచ్చిన కాల్షియం లోపం రానివ్వదు. నడుము నొప్పి తగ్గి జీవితంలో మళ్ళీ రాదు
మనదేశంలో ప్రతిరోజూ చేసే వంటకాలలో చింతపండు లేనిదే గడవదు. అలాంటి చింతపండును మనదేశ ఖర్జూరంగా పిలుస్తారు. చింత పండు వలన వంటలకు రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే చింతపండును వంటల్లో ఉపయోగించేటప్పుడు వాటి విత్తనాలను బయట పారేస్తూ ఉంటాం. ఈ చింతపిక్కలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, వీటికి ఇతర దేశాలలో చాలా డిమాండ్ ఉంటుందని మనకు పెద్దగా అవగాహన ఉండదు. కానీ ఈ చింతపిక్కలలో ఉండే ఆరోగ్యప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more ఇవి తింటే వందేళ్ళు వచ్చిన కాల్షియం లోపం రానివ్వదు. నడుము నొప్పి తగ్గి జీవితంలో మళ్ళీ రాదు