ఉత్తేజాన్ని ఇచ్చి దగ్గు, కఫం, గొంతు గరగర చిటికెలో మాయం
చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గొంతులో గరగర, నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి టీవీలో చూపించే అనేక రకాల కెమికల్స్‌తో తయారు చేసిన టాబ్లెట్ వాడటం వలన శరీరంలో విష పదార్ధాలు ఎక్కువగా పేరుకుంటాయి. అలా కాకుండా నాచురల్ గా ఎలా గొంతు గరగర, నొప్పి, చాతిలో పేరుకుపోయిన కోపం వంటివి తొలగించుకోవడానికి మనం ఇంట్లోనే ఒక మంచి హెల్త్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఉపయోగించే పదార్థాలు … Read more ఉత్తేజాన్ని ఇచ్చి దగ్గు, కఫం, గొంతు గరగర చిటికెలో మాయం