కేవలం మూడు రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు దృఢంగా పొడవుగా పెరుగుతుంది.
టీ సాధారణ జలుబు, ఒత్తిడి ఉన్నప్పుడు ఒక కప్పు తాగితే మనకు ఉపశమనం లభిస్తుంది. అయితే టీ మనకు జుట్టు సమస్యలకు నివారణగా కూడా నిరూపించబడింది. ఒక గ్లాసుడు నీటిలో రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేసి బాగా మరిగించి ఈ నీళ్లు చల్లారిన తర్వాత నేరుగా లేదా స్ప్రే బాటిల్ లో వేసి తలకు అప్లై చేయడం ద్వారా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. అరగంట తర్వాత తలస్నానం చేసి చివరగా టీ డికాక్షన్ను తలపై … Read more కేవలం మూడు రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు దృఢంగా పొడవుగా పెరుగుతుంది.