ఇది ఒకసారి నమిలితే జీవితంలో పన్ను పుచ్చదంతే
బత్తాయి కాయలు జ్యూస్ తీసుకుని తాగడం కంటే నమిలి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బాగా పండిన బత్తాయిలను నమిలి తినడం వలన పళ్ళ మధ్యలో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దీనివలన పన్ను పుచ్చదు. పళ్ళ సందుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా పళ్ళు గార పట్టేలాగా చేసి పళ్ళు పుచ్చడానికి కారణం అవుతాయి. ఈ బ్యాక్టీరియా పళ్లపై ఉండే ఎనామిల్ కూడా పోగొడతాయి. పళ్ళ మధ్యలో ఉన్న బ్యాక్టీరియాను పోగొట్టుకోడానికి మనం రకరకాల టూత్ పేస్ట్ … Read more ఇది ఒకసారి నమిలితే జీవితంలో పన్ను పుచ్చదంతే