జీవితంలో దంతాలు పుచ్చకుండా. పుచ్చినా నాచురల్గా రికవరీ అయ్యేలా
ఆధునిక జీవన శైలి ఆహారపు అలవాట్ల వలన ఆరోగ్యంగా ఉన్నవారు చూద్దామంటే మచ్చుకి కూడా కనిపించరు.ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు. కూల్ డ్రింకులు, మైదా, తీపి పదార్థాలు అధికంగా తినడం వలన ఏర్పడే పంటి సమస్యలు వలన అనేక మంది పంటిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో పళ్ళు అతి ముఖ్యమైన అవయవాలు. ఆహారాన్ని బాగా నమిలి సహాయపడి ఆహారం బాగా జీర్ణమై పోషకాలు శరీరానికి అందడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే పంటి ఆరోగ్యం … Read more జీవితంలో దంతాలు పుచ్చకుండా. పుచ్చినా నాచురల్గా రికవరీ అయ్యేలా