ఈ చిట్కా కేవలం 2 నిమిషాల్లో పసుపుపచ్చగా ఉన్న దంతాలను ముత్యాల లాగా మెరిసేలా చేస్తుంది
మీరు కనుక పళ్ళు పసుపుపచ్చగా లేదా గార పట్టి ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఈ చిట్కా కి కావలసిన పదార్ధాలు లవంగాలు, సాల్ట్, టూత్‌పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు. పళ్ళు పసుపు పచ్చగా మారాయి అంటే అర్థం పళ్ళు పాడవడానికి రెడీగా ఉన్నాయి అని. పసుపుదనం బ్యాక్టీరియా గారాలాగా పట్టేస్తుంది. ఈ బ్యాక్టీరియా కొద్దికొద్దిగా దంతాలను పాడు చేస్తుంది. అందుకే పసుపు పచ్చదనం లేదా గారను వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యను … Read more ఈ చిట్కా కేవలం 2 నిమిషాల్లో పసుపుపచ్చగా ఉన్న దంతాలను ముత్యాల లాగా మెరిసేలా చేస్తుంది