ఇలా చేస్తే చాలు నిమిషంలో నోటి దుర్వాసన పోతుంది జీవితంలో ఉండదు
నోటి దుర్వాసన సమస్య తో బాధపడేవారికి బయటికి వెళ్లాలి నలుగురిలో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా బయట తిరగడానికి ఎటువంటి భయం ఉండదు కానీ నోటి దుర్వాసన అనేది నలుగురిలో మాట్లాడాలంటే అవమానంగా, భయంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు దూరం చేయడానికి ఇంటి చిట్కాలు చాలా ఉన్నాయి. నోటి దుర్వాసన సమస్య తో బాధపడేవారు గోరువెచ్చటి నీళ్లలో, అరచెంచా ఉప్పు వేసి బాగా కలిపి పుక్కలించినట్లయితే నోట్లో బ్యాక్టీరియా … Read more ఇలా చేస్తే చాలు నిమిషంలో నోటి దుర్వాసన పోతుంది జీవితంలో ఉండదు