నాన్ స్టిక్ పాత్రలలో విస్మయపరిచే నిజాలు.
వంటింట్లో అందంగా కనిపించే పాత్రల్లో ఎక్కువ శాతం నాన్ స్టిక్ సామాను ఉంటుంది. నూనె ఎక్కువ పీల్చవు అనే ఆరోగ్య స్పృహతో అందరూ దోసెలు వేయడం నుండి కూరలు చేయడం వరకు అన్నిటికి నాన్ స్టిక్ సామానే వాడుతారు. అయితే ఈ నాన్ స్టిక్ కూడా మేడి పండు చందాన పైకి అందంగా ఉన్నా అందులో ఎంతో హానికరం దాగుందని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆ హానికరం ఏంటి అసలు నాన్ స్టిక్ వల్ల ప్రమాదమా?? ఆరోగ్యమా?? … Read more నాన్ స్టిక్ పాత్రలలో విస్మయపరిచే నిజాలు.