పైసా ఖర్చు లేకుండా పాడైన కిడ్నీలను బాగుచేసే అద్భుతమైన మొక్క
పుణర్నవ లేదా తెల్ల గలిజేరుగా పిలవబడే ఈ మొక్క. మన చుట్టుపక్కల పిచ్చి మొక్కగా మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. దీనివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. పుణార్నవ అంటే ‘శరీరాన్ని పునరుద్ధరించేది లేదా నింపేది’ అని అర్ధం, ఇది మొత్తం శరీరాన్ని చైతన్యంగా నింపడానికి ఉపయోగిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, జ్వరం, ఎడెమా, కంటి సమస్యలు, కడుపు సమస్యలు మరియు కాలేయ రుగ్మతల చికిత్సలో ఈ మొక్క మొత్తంగా ఉపయోగించబడుతుంది. దోషాలపై ప్రభావం: పుణార్నవ హెర్బ్‌లో 3 విభిన్న … Read more పైసా ఖర్చు లేకుండా పాడైన కిడ్నీలను బాగుచేసే అద్భుతమైన మొక్క