ఐదు నిమిషాలు చాలు తెల్లగా మెరిసిపోతారు
రోజు మనం తీసుకునే ఆహారంలో వాడే పదార్ధాలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే నమిలి తినడం వలన శరీరంలో చక్కర స్థాయిని తగ్గిస్తాయి. రోజూ మెంతులు వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవడం వలన వస్తుంది. అధిక బరువు సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులు దరి చేరవు. మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తాయి. మెంతి ఆకుల పేస్ట్ తలకు రాయడం వలన చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. పాలిచ్చే తల్లులకు మెంతి ఆకుల … Read more ఐదు నిమిషాలు చాలు తెల్లగా మెరిసిపోతారు