ఒకసారి పచ్చ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

tasty moongdal dal tadka curry in telugu

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పొట్టు పెసరపప్పు తో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇది రోటీ లోకి నాని లోకి పుల్కా లోకి అలాగే అన్నంలోకి అన్ని బ్రేక్ ఫాస్ట్ లో కి చాలా బాగా ఉంటుంది. పూర్తి రెసిపీ కొరకు ఈ కింది వీడియో చుడండి .. కావలసిన పదార్థాలు 100 గ్రాములు పొట్టు  పెసలు 3 మీడియం సైజు టమోటాలు 4 పచ్చిమిరపకాయలు 1 పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ల నూనె … Read more ఒకసారి పచ్చ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

bendakaya palli fry recipe in telugu

హలో ఫ్రెండ్స్ …చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ తో రకరకాల పద్ధతులలో వండి పెట్టేది. బెండకాయ పుల్లగూర బెండకాయ ముద్ద కూర బెండకాయ పులుసు బెండకాయ పకోడీ కూర ఇలా చాలా రకాలు. బెండకాయలలో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ ఎ బి సి డి కె పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో రకాల మినరల్స్ ఐరన్ మెగ్నీషియం క్యాల్షియం మాంగనీస్ వంటివి కూడా ఉంటాయి. బెండకాయ పల్లీల కాంబినేషన్ తో మంచి రుచి కరంగా … Read more ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

Nellore Style Pappucharu Recipe Telugu

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నెల్లూరు స్టైల్ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పప్పు చారు ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఈ స్టైల్ లో మీరు పప్పు చారు ని కనుక చేసుకొని తింటే అన్నాన్ని తినడం కాదు ఏకంగా  పప్పుచారుతో  తాగేస్తారు. పూర్తి రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ కింది వీడియో చూడండి . నెల్లూరు స్టైల్ పప్పుచారు తయారీ విధానం  ముందుగా కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు వేయండి. కందిపప్పును శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు … Read more నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

ఇలా సాంబార్ పొడి చేసిపెట్టుకుంటే 10నిమిషాల్లో వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది

how to prepare Instant Sambar Mix

ప్రియమైన భోజన ప్రియులారా.. ఈ సాంబార్ పొడి ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. మనం మామూలుగా సాంబార్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది అలా కాకుండా సాంబారు చాలా ఫాస్ట్ గా కావాలంటే మన ముందు గానే ఈ విధంగా సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకోవాలి. సాంబార్ పొడి తయారీ విధానం ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు … Read more ఇలా సాంబార్ పొడి చేసిపెట్టుకుంటే 10నిమిషాల్లో వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది

అసలైన రాగి సంకటి ..ఇలాచేస్కోని వారానికి ఒకసారి తిన్నఎంతో బలం

how to prepare rayalaseema ragi sangati Ragi Mudda

ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రాగి సంగటిని మంచి కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో రాగి సంగటి రాగిముద్ద చేసుకోవడం చాలా తగ్గించారు. వారానికి ఒకటి రెండు సార్లయినా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తయారు చేసుకొని తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి లో క్యాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఒకవేళ రాగిసంగటి చేయడం రాకపోతే … Read more అసలైన రాగి సంకటి ..ఇలాచేస్కోని వారానికి ఒకసారి తిన్నఎంతో బలం

error: Content is protected !!