మరణం ఇలా కూడా వస్తుందని ఈ వీడియో చూడకపోతే ఎవరూ నమ్మేవారే కాదు

33-years-man-in-surat-gym-sudden-death-due-to-cardiac-arrest

మనిషి జీవితం ఎలా మొదలవుతుందో తెలుస్తుంది కానీ ఎలా ముగిసిపోతుంది అనేది ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే కొందరి జీవితంలో మరణం కూడా ఎవరూ ఊహించని విధంగానే వస్తూ ఉంటుంది. అందుకు ఉదాహరణ ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన.  సూరత్ జరిగిన ఒక వ్యక్తి మరణం మనిషి బ్రతుకు ఎంత అశాశ్వతమైనదో చెప్పడంలో ఒక ఉదాహరణగా నిలిచింది. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటూ ఉంటారు. అది … Read more మరణం ఇలా కూడా వస్తుందని ఈ వీడియో చూడకపోతే ఎవరూ నమ్మేవారే కాదు

error: Content is protected !!