ప్రతిరోజు ఉదయం పెరుగుతున్న యాగంటి బసవన్న కన్ను ఎలానో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం
శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం కర్నూలు జిల్లా బనగానిపల్లికి 14 కి.మీ దూరంలో, నంద్యాల నుండి 55 కి.మీ, కర్నూలు నుండి 80 కి.మీ, హైదరాబాద్ నుండి 308 కి.మీ, విజయవాడ నుండి 359 కి.మీ దూరంలో ఉంది.యాగంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం పల్లవులు, చోళులు, చాళుక్యులు మరియు విజయనగర పాలకుల విరాళాలతో 5వ మరియు 6వ శతాబ్దాల నాటిది. 15 వ శతాబ్దంలో ఈ ఆలయం … Read more ప్రతిరోజు ఉదయం పెరుగుతున్న యాగంటి బసవన్న కన్ను ఎలానో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం