ఒకసారి పచ్చ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

tasty moongdal dal tadka curry in telugu

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పొట్టు పెసరపప్పు తో మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇది రోటీ లోకి నాని లోకి పుల్కా లోకి అలాగే అన్నంలోకి అన్ని బ్రేక్ ఫాస్ట్ లో కి చాలా బాగా ఉంటుంది. పూర్తి రెసిపీ కొరకు ఈ కింది వీడియో చుడండి .. కావలసిన పదార్థాలు 100 గ్రాములు పొట్టు  పెసలు 3 మీడియం సైజు టమోటాలు 4 పచ్చిమిరపకాయలు 1 పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ల నూనె … Read more ఒకసారి పచ్చ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

bendakaya palli fry recipe in telugu

హలో ఫ్రెండ్స్ …చిన్నప్పుడు మా అమ్మ బెండకాయ తో రకరకాల పద్ధతులలో వండి పెట్టేది. బెండకాయ పుల్లగూర బెండకాయ ముద్ద కూర బెండకాయ పులుసు బెండకాయ పకోడీ కూర ఇలా చాలా రకాలు. బెండకాయలలో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ ఎ బి సి డి కె పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో రకాల మినరల్స్ ఐరన్ మెగ్నీషియం క్యాల్షియం మాంగనీస్ వంటివి కూడా ఉంటాయి. బెండకాయ పల్లీల కాంబినేషన్ తో మంచి రుచి కరంగా … Read more ఒకసారి బెండకాయతో ఇలా చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది.

నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

Nellore Style Pappucharu Recipe Telugu

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నెల్లూరు స్టైల్ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పప్పు చారు ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఈ స్టైల్ లో మీరు పప్పు చారు ని కనుక చేసుకొని తింటే అన్నాన్ని తినడం కాదు ఏకంగా  పప్పుచారుతో  తాగేస్తారు. పూర్తి రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ కింది వీడియో చూడండి . నెల్లూరు స్టైల్ పప్పుచారు తయారీ విధానం  ముందుగా కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు వేయండి. కందిపప్పును శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు … Read more నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

రుచిగా త్వరగా చేసుకోగలిగే టొమాటో కొత్తిమీర రైస్ Tomato Kothimeera Rice Telugu

tomoto kottimeera rice recipe

చాలా సింపుల్ గా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకుని టమోటా కొత్తిమీర రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తక్కువ టైం లో మంచి టేస్ట్ తో తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రిసిపిని ఎలా తయారు చేసుకోవాలో ఈ కింది వీడియో ద్వారా తెలుసుకోండి. టొమాటో కొత్తిమీర రైస్ తయారీ విధానం స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేయండి. రెండు టేబుల్ స్పూన్లు నూనెను వేయండి. … Read more రుచిగా త్వరగా చేసుకోగలిగే టొమాటో కొత్తిమీర రైస్ Tomato Kothimeera Rice Telugu

error: Content is protected !!