బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Garuda mukku mokka health benefits

పొలాల కంచెల్లోనూ, రోడ్డుకిరువైపులా కనిపించే ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంటే ఎవరూ నమ్మరు. అది గరుడ ముక్కు మొక్క. ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్కలు ఎన్నో అద్భుతమైన రహస్యాలను కూడా కలిగి ఉన్నాయి. ఈ మొక్క యొక్క కాయలను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోవారికి శక్తినిస్తుందని నమ్ముతారు. చెట్టు యొక్క ఆకులు రాత్రిపూట ఆకాశంవైపు పైకి లేచి ఉంటాయి. ఇవి తపస్సు చేస్తున్నాయని అంటారు. ఈ చెట్టును ఆకాశాన్ని చూసే … Read more బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

error: Content is protected !!