పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగగలిగే అద్భుతమైన పానీయమిది!!
కల్తీ లేనీ చేయడానికి కుదరని ఒక పానీయం ఏమిటో తెలుసా?? సర్వరోగ నివారణం అయిన ఒక అద్భుతమైన పానీయం ఇది, పసిపిల్లల నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు ఎవరుతాగినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం. అదే కొబ్బరి నీరు. ◆మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగొక డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండమంటారు. అంటే … Read more పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగగలిగే అద్భుతమైన పానీయమిది!!