ఎంత పలుచగా ఉన్నా జుట్టుకైనా సరే ఈ ప్యాక్ వేస్తే ఒత్తుగా మారుతుంది
తెల్ల జుట్టు సమస్య ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వారు కంగారుగా మార్కెట్లో దొరికే కెమికల్స్‌తో నిండిన రంగులు వాడటం వలన అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. జుట్టును బలహీనం చేసి జుట్టు రాలిపోవడానికి, జుట్టు యొక్క నాణ్యతను దెబ్బతీసి పగిలిపోవడం, విరిగిపోవడం వంటి అనేక సమస్యలకు కారణం అవుతుంది. అలా కాకుండా తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మార్చుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది. దాని కోసం మనం ఒక ఐరన్ పాత్ర … Read more ఎంత పలుచగా ఉన్నా జుట్టుకైనా సరే ఈ ప్యాక్ వేస్తే ఒత్తుగా మారుతుంది