దగ్గు,జలుబు, జ్వరంని ఒక్క నిమిషంలో పోగొట్టి ఇమ్యునిటిని పెంచే టీ..
ఇప్పుడు అందరూ గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.వైరస్ వలన, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతునొప్పి వస్తుంది. అలాగే అందరికీ తెలిసు చిన్న పిల్లలలో టాన్సిల్స్ ఇన్పెక్షన్ వలన గొంతు నొప్పి వస్తుంటే, పెద్ద వారిలో ఈ సమస్య వైరస్ ఇన్పెక్షన్ వలన మొదలవుతుంది. దీంతో మాట్లాడుతుంటే నొప్పిగా ఉండటం,మింగటం కూడా కష్టంగా ఉండటం, ఆహారం తినేటప్పుడు కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. నొప్పి వచ్చినపుడు మీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం … Read more దగ్గు,జలుబు, జ్వరంని ఒక్క నిమిషంలో పోగొట్టి ఇమ్యునిటిని పెంచే టీ..